calender_icon.png 14 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ

13-07-2025 10:39:03 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని దేవాలయం గుట్ట సమీపంలో వాహనాలను స్థానిక ఎస్ఐ బోయిని సౌజన్య(SI Boini Soujanya) ఆదివారం తమ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై నడిపిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు, అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాలపై ఉన్న పెండింగ్ చాలన్ లు సరైన పత్రాలు లేని వారికి చలానా విధించడం జరిగిందని తెలిపారు. వారితో  పోలీస్ సిబ్బంది ఉన్నారు.