calender_icon.png 13 July, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లిష్ యూనియన్ హైస్కూల్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

13-07-2025 01:35:07 AM

 హాజరైన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాంతి):  బోనాలు తెలంగాణ సంస్కృతి సం ప్రదాయాలను తెలియజేస్తాయని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా శనివారం కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాల పం డుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి. స్వర్ణలత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.