calender_icon.png 21 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్కై’ చెబుతున్నాడు బాయ్.. బాయ్

21-09-2025 12:24:57 AM

స్కై (సూర్యకుమార్ యాదవ్) బాయ్ బాయ్ చెప్పడమేంటనుకుంటున్నారా. అదేనండీ బౌలర్లు విసిరిన బంతికి బాయ్ చెబుతూ బౌండరీ లైన్ దాటిస్తున్నాడు. వరల్డ్ క్రికెట్‌లో నయా 360 అని ముద్దుగా అభిమానుల మన్ననలు పొందుతున్న సూర్య.. పాక్‌తో మ్యాచ్‌లో  పాక్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకుండా హీరోలా మారిపోయాడు.