calender_icon.png 11 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే పట్టుగొమ్మలు

11-09-2025 12:53:15 AM

అచ్చంపేట సెప్టెంబర్ 10  టిఆర్‌ఎ స్ పా ర్టీకి నిజమైన నిక్సాన కార్యకర్తలే పట్టుకొమ్మలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జ నార్దన్ రెడ్డి అన్నారు బుధవారం అచ్చంపేట నియోజకవర్గం మదర అమ్రాబాద్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయ న పాల్గొని మాట్లాడారు.

కార్యకర్తలను నేతలను కంటికి రెప్పలా కాపాడుతున్న పార్టీని కన్నతల్లిలా గుర్తుంచుకోవాలన్నారు. నిజమైన కార్యకర్తలే పార్టీ పరిస్థితిని కాపాడతా రని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శాశ్వతం అన్నారు. వ్యక్తులు మారతారు అం దుకే సమన్వయం, శాఖీర్దారీ పాటించాలని పార్టీ నేతలుసూచిస్తున్నారు.