27-11-2025 12:42:08 AM
వెంకటాపూర్(రామప్ప), నవంబర్26, (విజయక్రాంతి):మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ పోశాల వీరమల్లు అనిత దంపతుల కుమార్తె పూజిత వివాహ మహోత్సవానికి బిఆర్‌ఎస్ పార్టీ ములుగు నియో జకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి, మాజీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి,
దంప తులు సుఖసంతోషాలతో జీవించాలని కో రుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, సానికొ మ్ము రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కోనేరు నగేష్, తుమ్మ మల్లారెడ్డి, వేల్పూరి సత్యం, సానికొమ్ము ఆదిరెడ్డి, ముడతనపల్లి మోహ న్, మోరే రాజయ్య, భాషబోయిన జ్ఞానేంద ర్, పోశాల చిరంజీవి, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.