calender_icon.png 4 September, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ తో సమావేశమైన బీఆర్ఎస్ నాయకులు

01-09-2025 05:58:42 PM

హైదరాబాద్: ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)తో బీఆర్ఎస్ నాయకులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై కేసీఆర్ తో చర్చించనున్నారు.