17-01-2026 02:06:24 PM
మునిపల్లి జనవరి17 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సమక్షంలో ఈ రోజు బొడ్శట్ పల్లి స్వతంత్ర సర్పంచ్ మల్లేశ్వరి బీఆర్ఎస్ లలో చేరడానికి బొడ్శట్ పల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో చేరిన సర్పంచ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.