calender_icon.png 30 October, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడి చంద్ర స్వామికి ఆర్థిక సాయం

30-10-2025 06:29:22 PM

మునుగోడు (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామానికి చెందిన బిర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి చంద్రస్వామి గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైద్రాబాద్ లోని కామినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్నా విషయం తెలుసుకుని బిఆర్ఎస్ నాయకులు పోలగోని సైదులు హాస్పిటల్ వెళ్లి పరామర్శించి తన వంతుగా 5000 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గుర్రాల సురేష్ ,యర్రమాద రత్నం, ఆర్యోగ శ్రీ ఇంచార్జ్,దెందే నరసింహ,గురిజా సునీల్,ధోటి సాయి ఉన్నారు.