calender_icon.png 8 October, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కు సన్మానం చేసిన బీఎస్పీ నేతలు

08-10-2025 06:02:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను బుధవారం కార్యాలయ ఉద్యోగులు వివిధ రాజకీయ పార్టీల నేతలు సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి పూలబోకేను అందించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ ను నిర్మల్ రూరల్ తహసీల్దార్ గా బదిలీ కావడంతో ఆయన సన్మానం చేశారు.