calender_icon.png 20 September, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లబల్లి పాఠశాలకు సీసీ కెమెరాలు బహుకరణ

20-09-2025 12:25:04 AM

కోదాడ (నడిగూడెం) సెప్టెంబర్ 19; నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ అధినేత బత్తినేని రాకేష్  దాతృత్వంతో గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్ ఐపీఎస్ సౌజన్యంతో  75 వేల రూపాయల విలువగల  8 సి సి కెమెరాలు, 20 వేల రూపాయల విలువైన కెంట్ వాటర్ ఫిల్టర్, విద్యార్థులకు జెర్సీలు, బ్యాగులు, గొడుగులను శుక్రవారం అందిం చారు.

ప్రధానోపాధ్యాయురాలు జిల్లపల్లి పద్మావతి , బాలానగర్ డీసీపీ   కొల్లు సురే ష్ కుమార్, దాత బత్తినేని రాకేష్,  డిప్యూటీ కలెక్టర్ కొల్లు నాగలక్ష్మి, సాఫ్ట్ వేర్ అధినేత సతీష్  మాజీ సర్పంచ్ దేవబత్తిని వెంకట నరసయ్య చొక్కా బాబురావు, గ్రామ పెద్ద లు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు,

ఉమామహేశ్వ రరావు, వెంకటరమణ, వేముల సైదులు, యాదగిరి, శ్రీహరి, కొంపెల్లి శ్రీనివాసరావు, సీతారామయ్య, సరళ దేవి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరస్వామి. స్వరూప సి ఆర్ పి రామారావు, బోధ నేతర సిబ్బంది ఎండి రఫీ,వరలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.