07-11-2025 06:58:15 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో నూతనంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన రాఘవేంద్ర ఫర్టిలైజర్ సౌజన్యంతో ప్రోప్రైటర్ ధర్మారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశెట్టి రాఘవేంద్ర నర్సాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు పల్లెర్ల వెంకటయ్య గౌడ్ కు సీలింగ్ ఫ్యాన్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఉపసర్పంచ్ పల్లెర్ల వెంకటేష్ గౌడ్, మొగిలి, స్వామి,కాటా రవీందర్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం ఎలిగేడు మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.