calender_icon.png 7 November, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం

07-11-2025 08:53:01 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు  వరం లాంటిది అని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు& నాగారం  గ్రామస్తుడు జాజుల వీరయ్య  అని అన్నారు. శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నాగారం మండల డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యలమ కంటి వెంకటేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 40000/ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి మాట్లాడుతూ... నిరుపేదలు, అత్యవసర వైద్యం కొరకు ఇబ్బంది పడే వారికి అన్ని సమయాల్లో ఆపద కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అని అన్నారు.