calender_icon.png 19 May, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్‌లో యూఎస్‌లో సంబురాలు

19-05-2025 01:13:01 AM

డల్లాస్, టెక్సాస్‌లలో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు: కేటీఆర్

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): జూన్‌లో అమెరికాలోని డల్లాస్, టెక్సాస్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. 2026 జూన్ 1న ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్‌లో వేడుకలు జరగను న్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.