calender_icon.png 4 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆలోచనలు అనుసరణీయం

04-09-2025 07:49:33 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): మహా గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆలోచనలు, బోధనలు అనుసరణీయమని లిటిల్ ఫ్లవర్ పాఠశాల(Little Flower School) కరస్పాండెంట్ పడాల ప్రభాకర్ అన్నారు. గురువారం ఖానాపూర్ లో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాబోధన, ఉపాధ్యాయుల పాత్ర వంటి అంశాలపై వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.