04-10-2025 12:45:49 AM
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 3: దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని క్యాంపు కా ర్యాలయంలో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా జమ్మి పెట్టారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తదితరులు.