calender_icon.png 1 August, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు

31-07-2025 11:51:40 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులు, సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్  ప్రశంసా పత్రాలు అందజేశారు. గురువారం జిల్లా పోలీసు అధికారులతో నేర నియంత్రణ, వివిధ కేసుల విచారణ, నేర పరిశోధనలో ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.