calender_icon.png 29 January, 2026 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసాల ఆనందంకు ఘన నివాళి అర్పించిన చల్మెడ

29-01-2026 12:00:00 AM

వేములవాడ, జనవరి 28 (విజయక్రాంతి): వేములవాడ పట్టణానికి చెందిన డా క్టర్. వాసాల శ్రీనివాస్ తండ్రి వాసాల ఆనం దం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా. బుధవారం కుమారులు వాసల రాజు, శ్రీనివాస్, మధులతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ వే ములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై వాసాల ఆనం దం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి వెంట మాజీ జెడ్పి చైర్మన్ అరుణ రాఘవరెడ్డి వార్డు సంబంధిత నా యకులు, తదితరులు ఉన్నారు.