06-07-2025 12:10:42 AM
-వేములవాడలో రమేశ్‌బాబు నివాసానికి నోటీసులు అతికించిన అధికారులు
వేములవాడ టౌన్, జూలై 5: మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు పేరు ను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తూ రమేశ్‌బాబు ఇంటికి ఎన్నికల రిటర్నింగ్ సిబ్బంది శనివారం నోటీసు లు అతికించారు.
గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. చెన్నమనేని పౌరసత్వంపై కోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థా నం భారతదేశ పౌరుడు కాదు అని జర్మనీ పౌరుడు అని నిర్ధారిస్తూ తీ ర్పు ఇచ్చిన విషయం విధితమే. దీం తో శనివారం వేములవాడలోని ఆ యన నివాసానికి ఓటరు లిస్టు నుం చి పేరును తొలగిస్తున్నట్టు నోటీసులను ఎన్నికల సిబ్బంది అంటించారు.