13-11-2025 08:01:55 PM
కోదాడ: 69వ ఎస్జిఎఫ్ షూటింగ్ గేమ్స్ లో కోదాడ సిటీ సెంటర్ స్కూల్ 6వ తరగతి విద్యార్థి ఎం షణ్ముఖ అండర్-14 ఓపెన్ సైడ్ 10 మీటర్ లో విజయం సాధించినట్లు పాఠశాల యాజమాన్యం గురువారం తెలిపారు. విద్యార్థి షణ్ముఖ 6 నెలల నుండి విజన్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటునట్లు తెలిపారు. ఒలంపిక్ లో గోల్డ్ మెడల్ తీసుకోవడమే లక్ష్యం. ఇతడి గెలుపుగాను తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.