13-11-2025 08:44:48 PM
మంథని (విజయక్రాంతి): మంథని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, కిసాన్ సేల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి వ్యవసాయ ట్రాక్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రాత్రి ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు నూతన పద్ధతులు పాటించాలని, యంత్రాలతో వ్యవసాయం చేస్తే పంటలలో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు.