calender_icon.png 23 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

27-07-2024 12:34:28 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ సీఎంలు కేంద్ర బడ్జెట్ లో అన్యాయానికి నిరసనగా సమావేశం బహిష్కరించారు. సీఎంలు సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖా, స్టాలిన్, పినరయి విజయన్, భగవంత్ మాన్ నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు.