calender_icon.png 10 September, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు అందజేత

10-09-2025 12:00:00 AM

ములకలపల్లి, సెప్టెంబర్ 9,( విజయ క్రాంతి):అశ్వారావుపేట నియోజకవర్గం లో ని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాలకు చెందిన ప్రజలు సీఎంఆర్‌ఎఫ్ పథకం కోసం చేసుకున్న దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం హైదరాబాదులోని సంబంధిత కార్యాలయంలో అం దజేశారు.

వివిధ వ్యాధుల బారిన బడి ఆసుపత్రులలో వైద్యం కోసం ఖర్చుపెట్టిన వైద్య ఖర్చులను ప్రభుత్వం సిఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా వారికి అందజేస్తుంది. సీఎం సహా య నిధి నుంచి తమకు వైద్య ఖర్చులను ఇ ప్పించాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యేకు చేసుకున్న దరఖాస్తులను ఆయన దగ్గరుండి హై దరాబాదులోని కార్యాలయంలో అందజేశా రు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది.