calender_icon.png 4 September, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

01-09-2025 06:38:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. ఇక్కడ కర్ర వినాయకుని ప్రతిష్టింపజేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.