calender_icon.png 4 September, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

01-09-2025 06:39:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించి చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్టులు నిర్వహించారు. నిర్మల్ భైంసా ఖానాపూర్ పేదల ప్రాంతాల్లో ఆశా వర్కర్లను ఉదయమే అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రకళ భాగ్య లావణ్య తదితరులు ఉన్నారు