calender_icon.png 5 July, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నేరు పరిశీలించిన కలెక్టర్, కమిషనర్

04-07-2025 08:54:22 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మంలోని ప్రకాష్ నగర్ లో గల మున్నేరు ను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మీవెంకన్న శుక్రవారం పరిశీలించారు. గత ఏడాది వరదల సమయంలో తలెత్తున పరిస్థితులను చర్చించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్ పలు సూచనలు చేశారు.