12-08-2025 04:33:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అండర్-13 బేస్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు మంగళవారం నిర్మల్ గౌతమ్ మోడల్ స్కూల్(Gautam Model School) యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. పాఠశాలకు చెందిన రాథోడ్ వైష్ణవి షేక్ గౌస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్టు సీఈఓ భరత్ కుమార్ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. విద్యార్థులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఈటి విద్యార్థులు పాల్గొన్నారు.