28-11-2025 12:00:00 AM
చేగుంట, నవంబర్ 27 :నూతనంగా నియమితులైన చేగుంట మండల ఎఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లను చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, కాషాబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, కాషాబోయిన మహేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.