calender_icon.png 30 October, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీవోను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

30-10-2025 07:15:04 PM

ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన పాడి వెంకట్ ప్రసాద్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. మండల అభివృద్ధిలో తమవంతు సహాయసహాకారాలు ఎల్లవేళలా ఉంటాయాని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండ్ర శ్రీకాంత్ రావు, మేరుగు నరేష్ గౌడ్, బందెల ఉదయ్ గౌడ్, గుమ్ముల వెంకటేష్ లు పాల్గొన్నారు.