05-11-2025 12:49:51 AM
గాంధారి నవంబర్ 4 (విజయ క్రాంతి): మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యంతో చనిపోవడం తో మంగళవారం రోజున ఎల్లారెడ్డీ నియోజకవర్గ నాయకులు పఠాన్ అంజద్ ఖాన్ హైదరాబాదులో తన్నీరు హరీష్ రావు ను పరామర్శించరు. అయన వెంట బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ ఉన్నారు.