11-08-2024 02:18:28 PM
రామగుండం, (విజయక్రాంతి): రామగుండం రాజీవ్ రహదారి బి పవర్ హౌస్ రోడ్డు వద్ద ఆదివారం బైక్ పై వస్తున్న ఎన్టిపిసి కృష్ణ నగర్ కు చెందిన బాపురెడ్డిని బూడిద చెరువు కాంట్రాక్టర్ ను, ప్రమాదవశాత్తు లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాపురెడ్డి ని ఆసుపత్రికి తరలింంచారు.