calender_icon.png 23 November, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎస్

10-02-2025 01:06:59 AM

 నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) ః వచ్చే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల భ్రమ రాంబిక మల్లికార్జున స్వామిని దర్శించు కున్నారు. వచ్చే మహాశివరాత్రి సందర్భం గా శ్రీశైల క్షేత్రంలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న ముందస్తు కార్యక్రమాలను, వసతి వంటి అంశాలను ఆలయ ప్రధాన అధికారి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు.