11-05-2025 08:54:32 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ తహసిల్దారుగా ధారా ప్రసాదును నియమిస్తూ కలెక్టర్ జితేష్ వి పాటలు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పాల్గొంటారుగా పనిచేసిన వివేకను బూర్గంపాడు తాసిల్దారుగా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో కలెక్టరేట్ లో ఎన్నికల విభాగాన్ని తాసిల్దారుగా పనిచేస్తున్న ప్రసాదను నియమించారు.