30-10-2025 07:09:10 PM
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట డీసీసీబీ మేనేజర్ గా బి. దీపక్ కుమార్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన సిర్గాపూర్ నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన మేనేజర్ కిషన్ నారాయణఖేడ్ కు బదిలీపై వెళ్లారు. ఈ మేరకు దీపక్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు.