calender_icon.png 23 August, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ కానుకగా బండి సంజయ్ జన్మదినం సందర్భంగా సైకిళ్ల పంపిణీ

23-08-2025 06:40:13 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో మంగళవారం 26-8-2025 రోజున వేములవాడ కాలేజీ గ్రౌండ్లో పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప రామకృష్ణ. మాట్లాడుతూ, హిందూ జన బాంధవుడు బండి సంజయ్ గొప్ప ఆలోచనతో పదో తరగతి పిల్లలకు తన పార్లమెంటు పరిధిలోని దాదాపు 20 వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి వేములవాడ నియోజకవర్గంలో దాదాపు 2000 వేల సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం మంగళవారం బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకుని యొక్క వర్గంలోని అన్ని గ్రామాల పదవ తరగతి పిల్లలకు అందించేలా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ స్వామి,, గుంటి కనకయ్య, బోనాల శివ, గడ్డమీద శ్రీను, పిన్నింటి హనుమన్లు, మైలారo శ్రీను, కట్కం శ్రీనివాస్,, అన్నం నరసయ్య,, గుడిసె మనోజ్,, మల్లేశం యాదవ్,, మెరుగు లక్ష్మన్,, వెంకన్న రాహుల్,, బాబు,రఘుపతి, రేగుల శ్రీకాంత్,, శంకర్,, దన్ను,, సాయి,, పరశురాం,, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.