26-12-2025 12:11:17 AM
మునిపల్లి, డిసెంబర్ 25 :క్రిస్మస్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శా ఖ మంత్రి రాజనర్సింహ పేరుతో కూడిన కేకులను మండల పార్టీ అధ్యక్షులు సతీష్ కు మార్ ఆధ్వర్యంలో మునిపల్లి మండలంలో ని చర్చిలకు గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ మంత్రి దామోదర రాజానర్సిహా ఆదేశాల మేరకు మునిపల్లి మండలం లోని అన్ని గ్రామాలకు క్రిస్మస్ పండగ సందర్బంగా కేకులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి ప టేల్, రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, తక్కడపల్లి సంఘమేష్, గుర్జరీ పం డు ఖమ్మంపల్లి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.