26-12-2025 12:09:39 AM
మంగపేట డిసెంబర్ 25(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య తండ్రిన నూనె కనకయ్య ఇటీవలే మృతి చెందిన వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిచిన ప్రగాఢసానుభూతి తెలిపారు.
అనంతరం తిమ్మంపేట గ్రామానికి చెందిన అకిరెడ్డి లక్ష్మి నర్సయ్య (రిటైడ్ టీచర్ ) మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పి కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ వీరివెంట చైర్మన్ తోట రమేష్, జిల్లా నాయకులు, తాటి కృష్ణ , తుమ్మ మల్లారెడ్డి, వాలీబాబా, వెంకట్ రెడ్డి,కూర్బన్ ఆలీ,చిలకమర్రి రాజేందర్, గాదె శ్రీనివాస్ చారి, పబ్బోజు సత్యనారాయణ ,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగారమేష్,ఏటూరునాగారం మాజీ ఎంపీపీ కొనురి నగేష్, కొమరం ధనలక్ష్మి,
మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,తడూరి రఘు, యలవర్తి శ్రీను, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, నాయకులు బుట్టో, దంతనపల్లి నరేందర్,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్,నర్సింహాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు, తుక్కని శ్రీనివాస్ ,కొత్త మల్లూరు అధ్యక్షులు, సోషల్ మీడియా మండల ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, కొత్త మల్లూర్ గ్రామ సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ తదితరులు పాల్గొన్నారు