26-12-2025 12:12:17 AM
చేగుంట, డిసెంబర్ 25 :చేగుంట మండ ల ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన బేధరమైన హరిబాబు (39) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్థాపం చెంది బుధవారం రాత్రి తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య బెదరమైన లత ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలపారు.