07-11-2025 09:32:48 PM
తూప్రాన్,(విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ రెండోవ వార్డు అధ్యక్షులు చింతల దశరథ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మంజూరీ చెక్కులను బాధితులైన విభూది భవానికి రూ.60000, పి. అనూషకు రూ.21,000, ఎం.మంగకు రూ.31,500 చెక్కులను అందించారు. ఇందులో పి. వెంకట్ రెడ్డి, తుర్పాటి విట్టల్, విభూది నవీన్ లు ఉన్నారు.