calender_icon.png 20 September, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటు పుస్తకాల పంపిణీ

20-09-2025 12:00:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): లయన్స్ (320 - ఎఫ్) క్లబ్ గవర్నర్  డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య సతీమణి డాక్టర్ రాజేశ్వరి జన్మదిన వేడుకలను పురస్క రించుకొని మహబూబాబాద్ పట్టణంలోని భవాని నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

లయన్స్ క్లబ్ మహబూబాబాద్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న, హెడ్మాస్టర్ శోభా రాణి, కార్యదర్శి పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కర్ణాకర్ రెడ్డి, డాక్టర్ జగన్మోహన్రావు, భవిరిశెట్టి నాగేశ్వరరావు, సాదుల సురేష్ బాబు, మాలే కాశీనాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.