calender_icon.png 18 May, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటూరు గ్రామ బొడ్రాయి ప్రతిష్ణా మహోత్సవానికి 25వేల రూపాయలు విరాళం

18-05-2025 02:27:50 PM

మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్..

నాగారం: నాగారం మండలం ఈటూరు గ్రామంలో బొడ్రాయి(నాభిషిల) ప్రతిష్ణా మహోత్సవానికి రూ.25 వేల రూపాయల నగదు విరాళం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కు బీఆర్ఎస్ నాగారం మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపెల్లి ఉప్పలయ్య విరాళని బొడ్రాయి పండుగ కన్వీనర్ & తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ చింతరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాగారం మండలం సీనియర్ నాయకులు గుండగాని అంబయ్య బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రంథాలయం చైర్మన్ & మండల అధికారిప్రతినిధి చిల్లర చంద్రమౌళి నాగారం మండలం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దోమల బాలమల్లు గంట నరసింహారెడ్డి మాజీ ఎంపీటీసి పేరాల యాదగిరి గ్రామ శాఖ అధ్యక్షులు గోడిశాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.