23-09-2024 12:00:00 AM
అల్జీమర్స్ అనేది ఒక రకమైన వ్యాధి. ఇది వృద్ధాప్యంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. రోజువారీ పనులు, స్నానం, ఇతర ముఖ్య విషయాలు గుర్తించుకోవడం కష్టతరం చేస్తుంటుంది. మెదడులోని కణా లు చనిపోవడం కారణంగా అల్జీమర్స్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దీనికి చికిత్స లేదు. వయసు పెరిగేకొద్దీ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అల్జీమర్స్‌కు చెక్ పెట్టొచ్చు.
అల్జీమర్స్ ప్రభావం
అల్జీమర్స్ దశలు
1. మొదటి దశలో లక్షణాలు కనిపించవు.
2. చిన్న విషయాలను మరచిపోవడం ప్రారంభించడం.
3. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బలహీనత.
4. రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవడం.
5. వ్యాధి లక్షణాలు పెరగడం, ఇతరులపై ఆధారపడటం.
6. ఆహారం తినడం, బట్టలు ధరించడంలో ఇతరుల సహాయం అవసరం
7. మాట్లాడటంలో ఇబ్బంది, బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పలేకపోవడం.
8. ఆలోచించడంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది
9. తినడం, బట్టలు ధరించడం, టాయిలెట్‌కు వెళ్లడం కూడా మర్చిపోతున్నారు
10. వ్యక్తిత్వం, ప్రవర్తనలో మార్పులు
ఏం చేయాలి