calender_icon.png 26 September, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా వేడుకలకు డీఎస్పీ, సీఐకి ఆహ్వానం

25-09-2025 10:37:27 PM

అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న రావణ దహనకాండ,  దసరా సంబరాలలో ఆహ్వానం కోరుతూ పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్,  అమీన్ పూర్ సిఐ నరేష్ లని ఆహ్వానించారు. సంబరాలలో పాల్గొనాలని విజయవంతం చేయాలని యువ నాయకులు తుమ్మల రుశ్వంత్ రెడ్డి కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఉత్సవాలకు ప్రాధాన్యత, విశేషాలు తెలియజేశారు.