calender_icon.png 15 October, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ దివాలి కార్యక్రమం..

15-10-2025 02:36:08 PM

కోదాడ: కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కాలేజీలో ఏకో ఫ్రెండ్లీ గ్రీన్ దివాలి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో స్వచ్ఛత , ప్లాస్టిక్ నిషేధం మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించే కార్యక్రమంపై ఆర్పీలు, కాలేజీ పిల్లలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్ వెంకట్ భవాని  తదితరులు పాల్గొన్నారు.