calender_icon.png 3 August, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవా మద్యం స్వాధీనం

02-08-2025 11:28:23 PM

మునిపల్లి,(విజయ్క్రాంతి): గోవా నుండి వచ్చే వాహనాలను మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద శనివారం ఎక్సైజ్, ఇన్ఫోసిమెంట్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టి వివిధ బ్రాండ్ లకి సంబంధించిన 5.250 లిటర్స్ సుంకం చెల్లించని మద్యాన్ని  స్వాధీనం చేసుకున్నారు.  ఈ మేరకు స్వాధీనం చేసుకున్న గోవా మధ్యాహ్నం సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కు  తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడులలో టీంసీఐ శంకర్,  ఎస్సైలు హనుమంతు, అనుదీప్, దిలీప్, సిబ్బంది ఈసి  అంజి రెడ్డి, అరుణజ్యోతి తదితరులు ఉన్నారు.