calender_icon.png 3 August, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు ధర చట్టం కోసం రైతుల ధర్నా

10-01-2025 12:32:09 AM

నిర్మల్, జనవరి 9 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీ మెరకు కనీస మద్దతు ధర చట్టాలను వెంటనే అమలు చేయాలని ఏఐకేఎంఎస్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్మల్‌లో ఆందోళన చేప  రాష్ట్ర కార్యదర్శి నందిరామ  ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మద్దతు ధర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశా  అనంతరం కలెక్టరేట్‌లో ఏవోకు వినతిపత్రం అందజేశారు.