19-09-2025 10:15:42 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘంలో సభ్యులైన రైతులకు రుణమాఫీ జరపకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ నిరసనల్లో భాగంగా ఘట్ కేసర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా రైతులు జోలె పట్టి బిక్షాటన చేశారు.