15 June, 2026 | 9:00 PM

Breaking News

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు

05-07-2024 01:27 AM

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివా రం భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వాన లు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ౨౦ జిల్లాల్లో  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.