15 June, 2026 | 10:17 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రాహుల్ విఫలం

05-07-2024 01:28 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాం తి):  రాజ్యాంగస్ఫూర్తిని నిలబెట్టడంలో రాహుల్‌గాంధీ విఫలమయ్యారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామని చెప్తున్న రాహుల్  ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై మండిపడ్డారు. తెలంగాణలో ఇంత జరుగు తున్నా.. ఫిరాయిం పులను అరికడతామని చెప్తున్న మాటలను దేశం ఎలా నమ్ముతుందన్నారు.  కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవికి కేకే రాజీనామాను  స్వాగతించారు.