15-08-2025 03:01:07 PM
నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ ప్రెస్ క్లబ్ లో( Nirmal Press Club) శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అధ్యక్షులు రాసుకుం శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయిన తర్వాత నిర్వహించిన ఈ వేడుకలకు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ ఐక్యత పాటు సమస్యల పరిష్కారానికి సమిష్టిగా ముందుకు పోదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు