calender_icon.png 10 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ

10-08-2025 12:43:27 AM

కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎస్. నాగయ్య కోలి 

ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): అఖిల భారత కోలీ సమాజ్ కార్యనిర్వహక సభ్యుడు ఎస్. నాగయ్య కోలి (ముదిరాజ్)ని భారత ఆహార సంస్థ లో  తెలంగాణ కన్సల్టైటివ్ కమిటీ సభ్యుడుగా నియమించిన  సందర్భంగా భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జి. నరసింహరాజును నాగయ్య శా లువాతో ఘనంగా సత్కరించినట్లు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు.

తనపై నమ్మకంతో  భారత ఆహార సంస్థలో తెలంగాణ క న్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా నియమించిన జీఎం నరసింహారాజుకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ స ంఘం నుంచి ఎస్. నాగయ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ కన్సల్టేటివ్ క మిటీ సభ్యుడిగా నియామకంపై తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ స భ్యు డు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.